Tuesday, November 16, 2010

తారలు దిగివచ్చినవేల


తారలు దిగివచ్చినవేల

టివాలి కాలంలో సినిమా ఆడియో ఫంక్షన్ జరగనంత వేడుకగా 'న్గావల్లి' ఆడియో ఫంక్షన్ జరిగింది. చిత్రం లో నటిస్తున్న అనుష్క, రిచా గంగోపద్యాయ, కమలని ముకర్జి, శ్రద్దదాస్, పూనంకౌర్ లతోపాటు లియాన కూడా హాజరుకావడం ఫంక్షన్ కు ఆకర్షణ మారింది. అసాదారణ విజయం సాదించిన చంద్రముఖి చిత్రానికి సీకుఅల్ పి. వాసు దర్సకత్వం లో విక్టరీ వెంకటేష్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ హిట్చ్ సిటీ సమీపంలోని సిల్పకలవేదికలో భారత కాలమానం ప్రకారం నవంబర్ పదహారు, సోమవారం సాయంత్రం గనంగా జరిగింది. చిత్రకతనాయకుడు వెంకటేష్ టి పాటు ప్రముక దర్శకులు రాజమౌళి, పురిజగాన్నాథ్, వివి వినాయక్ వంటి ప్రముక దర్శకులు, పలువురు చిత్ర ప్రముకులు వేడుకలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment