Tuesday, November 16, 2010

పెళ్లి ఐన వాళ్ళతో మాత్రమె


పెళ్లి ఐన వాళ్ళతో మాత్రమె



అందాల బామ అమిశాపటేల్ పెట్టుకున్న వింతనియమం ఇటివల వెలుగు చూసి అందర్నీ ఆచర్యపరుస్తుంది. అదేమిటంటే.. పెళ్లి ఐనవల్లతో మాత్రమే అఫ్ఫైర్స్ పెట్టుకుంటుంది అంట. పెళ్లినోళ్ళతో మాత్రమే అఫ్ఫైర్స్ పెట్టుకుంటుంది అంట. పెళ్ళైన వాళ్ళు ఐతే పెల్లిచేసుకోవాల్సిన అవసరం ఉండదు అని, లేనిపోని ర్ద్దంతం కూడా ఉండదు అని సుందరాంగి ఉద్దేస్యంకవచ్చు. అమీష లవేర్స్ జాబితా పరిసిలించినవాళ్లు విషయాన్నీ నిర్తరిస్తున్నారు. విక్రంభాట్, హృతిక్రోషణ్ , సన్నిదియోల్, సంజయ్దత్ వంటి వాళ్ళు అందరు పెల్లిఐ వాళ్ళు కావడం, పిల్లల తండ్రులు కావడం గమనర్హం.

No comments:

Post a Comment