Wednesday, November 10, 2010

బికిని వేసుకోలేను


బికిని వేసుకోలేను


గతం లో బికిని లో కనిపించిన, ఎప్పుడు మల్లి అలంటి ప్రయత్నం చెయ్యలేను అంటుంది టాలీవుడ్ మల్లీశ్వరి కత్రినాకైఫ్. తెలుగులో మల్లీశ్వరి సినిమాలో బికిని లో కనిపించిన కత్రిన, బాలీవుడ్ లోను పలు సినిమాల్లో బికిని గ్లామర్ తో అద్రకోట్టేసిన సంగతి అందరికి గుర్తు ఉండే ఉంటుంది . ఐతే గతం తో పోల్చితే ప్రస్తుతం నటి తాను టాప్ పోసిషన్ లో ఉన్నాను అని ఇటువంటి సమయం లో బికినిలు దరించి, తన పేరు చెదకోట్టుకోలేను అని స్టేట్మెంట్ ఇచేసింది.

No comments:

Post a Comment