Monday, November 15, 2010

అంతా ఒపెనే


అంతా ఒపెనే


" విషయం లో దాపరికాలు ఏమి లేవు... అంతా ఒపెంగానే ఉంటుంది. రణబీర్ కపూర్ తో అఫైర్ నడపడం దగ్గర నుంచి ....సిద్దార్త మాల్య తో ఫ్రెండ్షిప్... ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే అంటోంది బాలీవుడ్ సెక్సీ బామ దిపికపదకొనే. నిజమే...రణబీర్ కపూర్ ని పెల్లడాలి అనుకున్నాను...మా ఇద్దరి మద్య అఫ్ఫైర్ నడిచింది...కాబోయే బార్య బర్తల్లనే ఉన్నాం...కలసి సహజీవనం కూడా చేసాం...మనస్పర్థలు వచాయి...వాటిని సడుకోలేకపోయాం విడిపోయాం. ఇందులో తప్పుపట్టల్సింది ఏముంది " అని దీపిక మీడియా ముందు కక్కేసింది...

No comments:

Post a Comment