Sunday, November 14, 2010

సెక్సీ బామ...చిన్న పిల్లల సినిమా...!


సెక్సీ బామ...చిన్న పిల్లల సినిమా...!



బాలీవుడ్ సెక్సీ బామ తనుశ్రీ దత్త తాజాగా 'రామ ది సేవియర్' అనే సినిమాలో నటించింది. సినిమా కోసం కత్తి ఫైట్స్ గట్రా నేర్చుకున్నాను అని చెబుతున్న తనుశ్రీ దత్త రామ ది సేవియర్ విశేషంగా ఆకట్టుకుంటుంది అని ధిమ వ్యక్తం చేస్తుంది. తెలుగులో వేరబద్ర సినిమాతో ఎంట్రి ఇచిన తనిశ్రి దత్త తరువాత మల్లి కనిపించలేదు. బాలీవుడ్ లోను అంతటంత మాత్రం అవకాశాలు ఉన్న నిరమాత మరలి అనుకుంటుంది అంట.

No comments:

Post a Comment