Thursday, November 11, 2010

పెళ్ళికి రెడీ అంట


పెళ్ళికి రెడీ అంట



బాలీవుడ్ బామ ప్రియాంక చోప్రా 'నేను పెళ్ళికి రెడీ' అంటుంది. స్త్రీ జీవితానికి పెళ్ళే పరమర్దామని...
పెళ్లి అయ్యాక ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీ గ ఎంజాయ్ చేస్తాను అని చెప్పుకోచింది తాజాగా ఒక ఇంటర్వ్యూ లో.
ఎంతకీ పెళ్ళికొడుకు ఎవరని ప్రస్న్నిస్తే ..అబ్బే ఇంకా ఎవర్ని డిసైడ్ చెయ్యలేదు . సరైన వాడికోసం
ఎదురు చూస్తున్నాను అంటుంది ప్రియాంక చోప్రా.
హృతిక్ ల కందలున్న వాడు. రణబీర్ కపూర్ ల క్యూట్ గ ఉన్నవాడు. అన్నిటికి మించి తనను అర్తం చేసుకున్నవాడు
అన్నిటికి మించి, తనను బాగా అర్తం చేసుకున్న వాడు తనకు బర్తగా కావాలని కోరుకుంటున్నాను అని చెబుతున్న
ప్రియాంక, పెళ్లి ప్రయత్నాలు ప్రారంబించాను అని త్వరలో అన్ని విషయాలు చెబుతాను అని స్పష్టం చేసింది.






No comments:

Post a Comment