Wednesday, November 10, 2010

ఒబామా కి వంటచేసేదిట


ఒబామా కి వంటచేసేది


ఒబామా గనుక చాన్సిస్తే, ఆయనకు తనింట్లో ఆతిథ్యం ఎచేదాన్నని, తానే స్వయంగా వండి వద్దిచ్చేదన్నని అంటోంది బాలీవుడ్ సెక్సీ బమ కరినకాపూర్. తన చేతివంట తినే అదృష్టం ఒబామకి లేకున్దపాయింది అంటూ కుళ్ళు కామెడీ చేసింది కరినకాపూర్ ఒక ఇంటర్వ్యూ లో . కారిన డైలాగ్ పై ఆమె ప్రియుడు సైఫలికన్ అంతకన్నా కుళ్ళు కామెడీ తో విరుచుకుపడ్డాడు. కారిన వంట తింటే అంతే సంగతులు, తానే కారిన వంట తినలేక చస్తున్నాను అని సైఫ్ కౌంటర్ ఇచేసాడు.








No comments:

Post a Comment