Tuesday, December 7, 2010

మరదలికి అక్కడా షాకే.....


మరదలికి అక్కడా షాకే.....


'బావ' సినిమాలో మరదలిగా నటించిన ప్రణిత.. సినిమా ప్లోప్ అయ్యాక బాగా దిలపదిపాయింది.
'ఏం పిల్లో ఏం పిల్లాడో' సినిమాతో ఆశించిన సక్సెస్ సదిన్చలెకపొఇన, టాలీవుడ్ లో బాగానే పాపులారిటీ దక్కించుకుంది.
క్రమంలోనే బావ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రణిత కి పెద్ద షాక్ ఏచిన సంగతి విదితమే.
టాలీవుడ్ లో సెటిల్ అయిపోదం అని అసలు పెట్టుకున్న ప్రణిత టాలీవుడ్ లో కలం కలిసి రాకపోవడం తో మళ్ళి
తిరుగుటపాలో బెంగుళూరు చెక్కేసింది.
ఐతే టాలీవుడ్ మోజుతో కన్నడ సినిమా ఛాన్స్ లు వదిలేసుకున్న ప్రణిత కి ఎప్పుడు అక్కడా సరైన అవకాశాలు లేకుండా పోయాయంట.

No comments:

Post a Comment