Wednesday, October 27, 2010

అభిషేక్ ను షేక్ చేస్తున్న ఐష్


అభిషేక్ ను షేక్ చేస్తున్న ఐష్


రోబో సినిమాలో రజనీకాంత్ కి ముద్దులు పెట్టింది అంటే... అంటే రజని వయసు అరవై పైనే కదా అని సరిపెట్టుకున్న అభిషేక్ బచ్చన్ ...తను నటిస్తున్న మిగత చిత్రాలలోనూ తన భార్య ఐశ్వర్య రాయ్ ఆయ చిత్రాల హీరోలకు ముద్దుల మిద ముద్దులు పెట్టేస్తూ రోమాంచిత రొమాంటిక్ సీన్స్ లో నటిస్తుంటే ఉరుకోలేకపోతున్నదంతా అభి.

No comments:

Post a Comment