Sunday, January 9, 2011

బాలయ్య పైనే రోజా ఆశ


బాలయ్య పైనే రోజా ఆశ

రాజకీయాల్లో తన పాత్ర ఏమి తనకే తెలియ కొట్టు మెత్త ఆడుతున్న రోజా కనీసం సిని రంగం లో ఐన నిలదొక్కుకోవాలి అని ఆశ పడుతున్న ఇంతదాకా రోజా రి ఎంట్రీ లో కరెక్ట్ సినిమా పడలేదు 'శంబో శివశంబో' లో మరి చిన్న క్యారెక్టర్ చెయ్యడం తో అది ఎవరి గుర్తిఇంపుకు నోచుకో లేకపాయింది.

'గోలీమార్'లో ఇంపార్టంట్ రోల్ చేసిన అది కాస్త ఓవర్ ఐంది అని విమర్శలు అందుకుంది. దాంతో ఎప్పుడు రోజా టీవీ లలో డాన్సు షో లలో జడ్జి గ వెళ్తుంది. ఈ తరుణం లో రోజా సినిమా అసలకి ఉపిరి పోస్తూ బాలకృష్ణ 'పరమ వీరచక్ర' లో ఆమె కి ముక్యపాత్ర దక్కింది.
బాలయ్య తో రోజా హీరొయిన్ గ నటించిన చిత్రాల్లో చాల వరకు విజయం సాదించి నవె. 'బైరవ ద్వీపం', 'బొబ్బిలి సింహం'
తదితర బాలకృష్ణ సినిమాలతోనే రోజా అగ్రకతనాయక గ ఎదిగింది. ఎప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ బిజీ కావడాని బాలకృష్ణ హ్యాండ్ అచివచినట్టు ఉంది అని ఆశిస్తుంది.

బన్ని పెళ్ళికి ముహూర్తం కరారు


బన్ని పెళ్ళికి ముహూర్తం కరారు


అల్లు అర్జున్ టి స్నేహ రెడ్డి నిశ్చయం ఐన సంగతి తెలిసిందే. 'బద్రినాద్' షూటింగ్ ఐన తర్వాత పెళ్లి పేటలు ఎక్కాలి అని నిర్నించుకున్న బన్ని పెళ్ళికి ముహూర్తం కరారు అయింది. మార్చ్ ఐదు న స్నేహ రెడ్డి తో అల్లుఅర్జున్ పెళ్లి జరుగుతుంది అని సమచారం.

Tuesday, December 7, 2010

అక్కాచేల్లిళ్ళకి ఐదు కోట్లు కావాలట....


అక్కాచేల్లిళ్ళకి ఐదు కోట్లు కావాలట....



బాలీవుడ్ సెక్సీ బామ శిల్పాశెట్టి, డిసెంబర్ ముప్పై వకటి అర్థ రాత్రి వేడుకల్లో పాల్గొనేందుకుగాను ఇదుకోట్లు అడిగింది అంట.
న్యూ ఇయర్ ఈవెంట్స్ ని నిర్వహించేందుకు. ఆయ సంస్థలు బాలీవుడ్ హీరోఇన్ల వెంటపడుతున్న సంగతి విదితమే.
గత ఏడాదితో పోల్చితే, ఈ ఏడాది పెద్దగ రేటు పల్కకపొఇన, తమ పాపులారిటీ ని కాపాడుకునేందుకు హీరోయిన్స్
బాగానే డిమాండ్ చేస్తున్నారు.
తర్వాత సర్దికోవాచు అని ఉద్దేశ్యం తో డిమాండ్ ని మించి అడుగుతున్నారు సెక్సీ బామలు.
అకోవలో నే, ఓ ఈవెంట్ నిర్వాహకులని ఐదు కోట్లు అడిగింది అట శిల్పశెట్టి ఆ ఫిగర్ చెప్పడం, సదరు నిర్వాహకులు శక్తినడం జరిగిపోయాయఅంట

మరదలికి అక్కడా షాకే.....


మరదలికి అక్కడా షాకే.....


'బావ' సినిమాలో మరదలిగా నటించిన ప్రణిత.. ఆ సినిమా ప్లోప్ అయ్యాక బాగా దిలపదిపాయింది.
'ఏం పిల్లో ఏం పిల్లాడో' సినిమాతో ఆశించిన సక్సెస్ సదిన్చలెకపొఇన, టాలీవుడ్ లో బాగానే పాపులారిటీ దక్కించుకుంది.
ఆ క్రమంలోనే బావ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రణిత కి పెద్ద షాక్ ఏచిన సంగతి విదితమే.
టాలీవుడ్ లో సెటిల్ అయిపోదం అని అసలు పెట్టుకున్న ప్రణిత టాలీవుడ్ లో కలం కలిసి రాకపోవడం తో మళ్ళి
తిరుగుటపాలో బెంగుళూరు చెక్కేసింది.
ఐతే టాలీవుడ్ మోజుతో కన్నడ సినిమా ఛాన్స్ లు వదిలేసుకున్న ప్రణిత కి ఎప్పుడు అక్కడా సరైన అవకాశాలు లేకుండా పోయాయంట.

Tuesday, November 16, 2010

అదినావల్లకాదు


అదినావల్లకాదు


మల్లి తన జీరో ఫిజిక్ ని సంపాదించుకోవడం తనవల్ల కాదు అంటుంది బాలీవుడ్ సెక్సీ బామ కరినకాపూర్. బాలీవుడ్ కి సైజు జీరో ని పరిచయం చేసిన కరిన, అప్పట్లో జీరో సైజు పెద్ద సంచలనమే సృష్టించింది. తర్వాత ఆరోగ్య కారణాల రిత్య సైజు జీరో కి గుడ్ బాయ్ చెప్పి, ప్రస్తుతం బొద్దుగా తయారు అయ్యేందుకు ప్రయత్నిస్తున్న కరినకాపూర్, సైజు జీరో అంట మంచిది కాదు అని కూడా సెలవిస్తుంది.

తారలు దిగివచ్చినవేల


తారలు దిగివచ్చినవేల

ఇటివాలి కాలంలో ఎ సినిమా ఆడియో ఫంక్షన్ జరగనంత వేడుకగా 'న్గావల్లి' ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ చిత్రం లో నటిస్తున్న అనుష్క, రిచా గంగోపద్యాయ, కమలని ముకర్జి, శ్రద్దదాస్, పూనంకౌర్ లతోపాటు ఇలియాన కూడా హాజరుకావడం ఫంక్షన్ కు ఆకర్షణ గ మారింది. అసాదారణ విజయం సాదించిన చంద్రముఖి చిత్రానికి సీకుఅల్ గ పి. వాసు దర్సకత్వం లో విక్టరీ వెంకటేష్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ హిట్చ్ సిటీ సమీపంలోని సిల్పకలవేదికలో భారత కాలమానం ప్రకారం నవంబర్ పదహారు, సోమవారం సాయంత్రం గనంగా జరిగింది. చిత్రకతనాయకుడు వెంకటేష్ టి పాటు ప్రముక దర్శకులు రాజమౌళి, పురిజగాన్నాథ్, వివి వినాయక్ వంటి ప్రముక దర్శకులు, పలువురు చిత్ర ప్రముకులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

పెళ్లి ఐన వాళ్ళతో మాత్రమె


పెళ్లి ఐన వాళ్ళతో మాత్రమె



అందాల బామ అమిశాపటేల్ పెట్టుకున్న ఓ వింతనియమం ఇటివల వెలుగు చూసి అందర్నీ ఆచర్యపరుస్తుంది. అదేమిటంటే.. పెళ్లి ఐనవల్లతో మాత్రమే అఫ్ఫైర్స్ పెట్టుకుంటుంది అంట. పెళ్లిఐనోళ్ళతో మాత్రమే అఫ్ఫైర్స్ పెట్టుకుంటుంది అంట. పెళ్ళైన వాళ్ళు ఐతే పెల్లిచేసుకోవాల్సిన అవసరం ఉండదు అని, లేనిపోని ర్ద్దంతం కూడా ఉండదు అని ఈ సుందరాంగి ఉద్దేస్యంకవచ్చు. అమీష లవేర్స్ జాబితా పరిసిలించినవాళ్లు ఈ విషయాన్నీ నిర్తరిస్తున్నారు. విక్రంభాట్, హృతిక్రోషణ్ , సన్నిదియోల్, సంజయ్దత్ వంటి వాళ్ళు అందరు పెల్లిఐన వాళ్ళు కావడం, పిల్లల తండ్రులు కావడం గమనర్హం.