Sunday, January 9, 2011

బాలయ్య పైనే రోజా ఆశ


బాలయ్య పైనే రోజా ఆశ

రాజకీయాల్లో తన పాత్ర ఏమి తనకే తెలియ కొట్టు మెత్త ఆడుతున్న రోజా కనీసం సిని రంగం లో ఐన నిలదొక్కుకోవాలి అని ఆశ పడుతున్న ఇంతదాకా రోజా రి ఎంట్రీ లో కరెక్ట్ సినిమా పడలేదు 'శంబో శివశంబో' లో మరి చిన్న క్యారెక్టర్ చెయ్యడం తో అది ఎవరి గుర్తిఇంపుకు నోచుకో లేకపాయింది.

'గోలీమార్'లో ఇంపార్టంట్ రోల్ చేసిన అది కాస్త ఓవర్ ఐంది అని విమర్శలు అందుకుంది. దాంతో ఎప్పుడు రోజా టీవీ లలో డాన్సు షో లలో జడ్జి గ వెళ్తుంది. ఈ తరుణం లో రోజా సినిమా అసలకి ఉపిరి పోస్తూ బాలకృష్ణ 'పరమ వీరచక్ర' లో ఆమె కి ముక్యపాత్ర దక్కింది.
బాలయ్య తో రోజా హీరొయిన్ గ నటించిన చిత్రాల్లో చాల వరకు విజయం సాదించి నవె. 'బైరవ ద్వీపం', 'బొబ్బిలి సింహం'
తదితర బాలకృష్ణ సినిమాలతోనే రోజా అగ్రకతనాయక గ ఎదిగింది. ఎప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ బిజీ కావడాని బాలకృష్ణ హ్యాండ్ అచివచినట్టు ఉంది అని ఆశిస్తుంది.

బన్ని పెళ్ళికి ముహూర్తం కరారు


బన్ని పెళ్ళికి ముహూర్తం కరారు


అల్లు అర్జున్ టి స్నేహ రెడ్డి నిశ్చయం ఐన సంగతి తెలిసిందే. 'బద్రినాద్' షూటింగ్ ఐన తర్వాత పెళ్లి పేటలు ఎక్కాలి అని నిర్నించుకున్న బన్ని పెళ్ళికి ముహూర్తం కరారు అయింది. మార్చ్ ఐదు స్నేహ రెడ్డి తో అల్లుఅర్జున్ పెళ్లి జరుగుతుంది అని సమచారం.