Thursday, October 28, 2010

సెన్సార్ పై సెక్స్ బాంబ్ ఫైర్


సెన్సార్ పై సెక్స్ బాంబ్ ఫైర్

ఇండియా లో సెన్సార్ విదానం అస్సలు బాగాలేదు అంటూ బుసకోడుతుంది నాగిని మల్లికా సేరవాత్ .
తన చిత్రం హిస్స్ కోసం చిత్రీకరించిన అద్బుతమైన సన్నివేశాల్ని సెన్సార్ బోర్డు కత్తిరించి పారేసింది అంటూ
నానా యాగి చేస్తుంది మల్లికా సేరవాత్ ....

Wednesday, October 27, 2010

అభిషేక్ ను షేక్ చేస్తున్న ఐష్


అభిషేక్ ను షేక్ చేస్తున్న ఐష్


రోబో సినిమాలో రజనీకాంత్ కి ముద్దులు పెట్టింది అంటే... అంటే రజని వయసు అరవై పైనే కదా అని సరిపెట్టుకున్న అభిషేక్ బచ్చన్ ...తను నటిస్తున్న మిగత చిత్రాలలోనూ తన భార్య ఐశ్వర్య రాయ్ ఆయ చిత్రాల హీరోలకు ముద్దుల మిద ముద్దులు పెట్టేస్తూ రోమాంచిత రొమాంటిక్ సీన్స్ లో నటిస్తుంటే ఉరుకోలేకపోతున్నదంతా అభి.

వయసు దాచుకోను


వయసు దాచుకోను


న వయస్సు ఇరవై ఐదు ఏళ్ళు ...ఇంకో ఐదు ఏళ్ళు ...అంటే సరిగ్గా ముప్పై ఏళ్ళు వచ్చేదాకా సినిమాల్లో కొనసాగుతా .. అ తర్వాత బిజినెస్ వ్యవహర్ల్ని బుడ్డి గ చూసుకుంటాను అంటోంది బాలీవుడ్ భామ ఆసిన్ .
ఏది ఎలా ఉంటె, అసిన్ పుట్టినరోజు కానుకగా, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఖరేడు ఐన కార్ ను ఇచాడు అంట ...

Tuesday, October 26, 2010

సైజు పెంచేసుకుంది అంట


సైజు పెంచేసుకుంది అంట

బాలీవుడ్ భామ కరినకాపూర్, అ మద్య జీరో సైజు అంటూ హల్చల్ చేసిన, ఎప్పుడు బొద్దుగుమ్మ అవతారం ఎత్తింది.
తాజా చిత్రం కోసం బొద్దుగుమ్మగ మారిన కారినకపూర్ ఇటివలే సర్జరీ ద్వార పై ఎద అందాల్ని పెంచేసుకుంది.